మాచర్లలో గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం నిర్వహణ: చైర్మన్ పోలూరి

GNTR: గుడ్ మార్నింగ్ మాచర్ల ప్రోగ్రాంను పట్టణంలో మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు మంగళవారం నిర్వహించారు. ప్రోగ్రాంలో భాగంగా పట్టణంలోని నెహ్రూనగర్ ఏరియా ఓల్డ్ సిటీ, ప్రశాంతి రెస్టారెంట్ ఏరియాలలో చైర్మన్ పోలూరి పర్యటించారు. ఆ ప్రాంతంలోని పారిశుద్ధ్య పనులను మున్సిపల్ సిబ్బందికి సూచనలు చేసి పూర్తి చేయించారు.