రాష్ట్రస్థాయి టాపర్‌గా లావణ్య రికార్డు

రాష్ట్రస్థాయి టాపర్‌గా లావణ్య రికార్డు

GDWL: గట్టు మండలంలోని రాయపురం గ్రామానికి చెందిన వాల్మీకి బోయ లావణ్య రాష్ట్రస్థాయిలో BiPCలో 990/1000 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. రోజువారీ కూలీ పని చేసే తల్లిదండ్రుల మధ్య పెరిగిన ఆమె పేదరికాన్ని అడ్డంకిగా కాకుండా ప్రేరణగా మార్చుకుంది. గురుకుల విద్యతో ప్రతిభ చూపిన లావణ్య అనేక మంది పేద విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది.