వార్ వన్ సైడ్.. గెలుపు దిశగా నవీన్ యాదవ్

వార్ వన్ సైడ్.. గెలుపు దిశగా నవీన్ యాదవ్

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. మొదటి నాలుగు రౌండ్లలో 9 వేలకు పైగా ఓట్ల ఆధిక్యం సాధించిన నవీన్.. ఐదో రౌండ్‌లోనూ 3178 ఓట్ల లీడ్ సాధించారు. మొత్తంగా ఐదు రౌండ్లు ముగిసేసరికి నవీన యాదవ్ 12,651 ఓట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు. అయితే ఇంకా ఐదు రౌండ్లు కౌంటింగ్ చేయాల్సి ఉండగా లీడ్ భారీగా పెరిగే అవకాశం ఉంది.