'మహిళలను లక్షాధికారులుగా మార్చడమే లక్ష్యం'

'మహిళలను లక్షాధికారులుగా మార్చడమే లక్ష్యం'

VZM: జిల్లాలోని మహిళలకు ఉపాధి కల్పించి లక్షాధికారులుగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు APM దదికుమార్ పేర్కొన్నారు. రాయితీ, తక్కువ వడ్డీ, పూర్తిగా వడ్డీ లేని రుణాలు అందించి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, వెలుగు 2.0 ద్వారా సూక్ష్మ రుణ ప్రణాళికలు తయారు చేసి, సభ్యులు కోరుకున్న సమయంలో రుణాలు మంజూరు చేస్తున్నారు.