త్వరలో టీటీడీకి ఏఐ చాట్‌బాట్
AP: టీటీడీకి త్వరలో ఏఐ చాట్‌బాట్ రానుంది. 13 భాషల్లో సేవలందించేలా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అమెజాన్ సంస్థ టెండర్‌కు ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శనం, సేవలు, వసతిగదులు.. విరాళాల సమాచారం క్షణాల్లో తెలుసుకునేందుకు అధికారులు సదుపాయం కల్పించనున్నారు.