VIDEO: ఉపాధి హామీ అవకతవకలపై సామాజిక తనిఖీ

VIDEO: ఉపాధి హామీ అవకతవకలపై సామాజిక తనిఖీ

BHPL: రేగొండ మండల కేంద్రంలో సామాజిక తనిఖీ ప్రజా వేదికలో ఉపాధి హామీ పనుల అవకతవకలపై విచారణ కొనసాగుతోంది. ఉమ్మడి రేగొండ మండలంలోని 37 గ్రామ పంచాయతీల్లో 14 గ్రామాలకు సంబంధించిన అవకతవకలపై గురువారం విచారణ పూర్తయింది. మిగతా 13 గ్రామాలకు సంబంధించిన ఫిర్యాదులపై శుక్రవారం విచారణ జరుగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.