భూ పత్రాలు అందజేసిన డిప్యూటీ సీఎం

భూ పత్రాలు అందజేసిన డిప్యూటీ సీఎం

ELR: కూటమి ప్రభుత్వం ఐఎస్ జగన్నాధపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి అడుగులు వేస్తోందని Dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. గత పర్యటనలో ఆలయ పరిసరాల అభివృద్ధి పనులకు భూమి ఇస్తానని మాట ఇచ్చినట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం 30 ఎకరాల భూ కేటాయింపు పత్రాలను సోమవారం ఆలయ అధికారులకు అందజేసినట్లు వివరించారు.