ఆమె సీఎం కావాలని అనుకుంటున్నారు: TPCC చీఫ్

ఆమె సీఎం కావాలని అనుకుంటున్నారు: TPCC చీఫ్

TG: ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందితే ఏ రాష్ట్రం కూడా మనతో పోటీ పడలేదని TPCC చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. 'CM రేవంత్‌కు విజన్ ఉంది. 10 కిలోల దొడ్డు బియ్యం తప్ప BJP పాలిత రాష్ట్రాల్లో సంక్షేమం లేదు. BRS మీద కవిత ఎదురుదాడి చేస్తోంది. జైలుకు పోయివచ్చినా ఆమె.. సీఎం కావాలని అనుకుంటున్నారు. ఆశ ఉండాలి కానీ.. అత్యాశ ఉండొద్దు' అని అన్నారు.