నాగరాజును అభినందించిన జిల్లా ప్రైవేట్ పేట సంఘం

నాగరాజును అభినందించిన జిల్లా ప్రైవేట్ పేట సంఘం

నిజాంబాద్ జిల్లా‌ఫుట్ బాల్ కోచ్ నాగరాజును జిల్లా ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో నిన్న వారి స్వగృహంలో సన్మానించడం జరిగింది. జాతీయ స్థాయిలో ఎంతోమంది క్రీడాకారులను తర్ఫీదు చేస్తున్న విషయం తెలిసిందే. కలకత్తా రాష్ట్రంలో ఇటీవల ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ కోచ్‌గా నాగరాజు అవార్డు అందుకున్నారు.