రూ.15 వేలు పింఛన్ వచ్చేలా కృషి చేస్తా: ఎమ్మెల్యే

రూ.15 వేలు పింఛన్ వచ్చేలా కృషి చేస్తా: ఎమ్మెల్యే

W.G: శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్న వికలాంగులకు రూ.15 వేలు పింఛన్ వచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ భరోసానిచ్చారు. గురువారం తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయం వద్ద 15 మంది శారీరక, మానసిక వైకల్యం కలిగిన వారికి సదరం సర్టిఫికెట్‌కై ఏలూరుకు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. సర్టిఫికెట్ ద్వారా రూ.15 వేలు ఇప్పించే ఏర్పాటు చేస్తామన్నారు.