BRSపై మండిపడ్డ అసదుద్దీన్ ఓవైసీ
బీహార్‌లో తమ పార్టీకి 5 సీట్లు గెలిపించినందుకు బీహార్ ప్రజలకు అసదుద్దీన్ ఓవైసీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్‌ను గెలిపించిన ఓటర్లకు కూడా కృతజ్ఞతలు చెప్పారు. BRS పార్టీపై విమర్శలు చేస్తూ, అది కింది స్థాయికి పడిపోయిందని అన్నారు. తనను విమర్శిస్తే బలపడతామని BRS అనుకుంటోందని, అజారుద్దీన్‌పై కోపం తనపై తీర్చుకుంటున్నారని మండిపడ్డారు.