విశాఖ పర్యాటక ప్రాంతాల్లో మంత్రి దుర్గేష్‌

విశాఖ పర్యాటక ప్రాంతాల్లో మంత్రి దుర్గేష్‌

VSP: పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ గురువారం విశాఖలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. టీయూ 142 యుద్ధ విమాన మ్యూజియం, "మాయా వరల్డ్"ను VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ.. కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టును శివరాత్రి నాటికి, గ్లాస్ బ్రిడ్జిని త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు.