VIDEO: జూబ్లీహిల్స్ పోలింగ్‌ను వీక్షిస్తున్న సీపీ
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ సరళిని ఐసీసీసీ నుంచి సీపీ సజ్జనార్ పరిశీలించారు. డ్రోన్స్ ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితిని వీక్షించినట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని, మొత్తం 900 సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు.