తిరుమల కొండను కమ్మేసిన పొగమంచు

తిరుమల కొండను కమ్మేసిన పొగమంచు

TPT: కలియుగ వైకుంఠం తిరుమలలో ఊహించని విధంగా వాతావరణం మారిపోయింది. రాత్రి కొండను పొగమంచు కప్పేయడంతో వాతావరణం మరింత చల్లబడింది. శనివారం ఉదయం శ్రీవారి ఆలయం, ఘాట్ రోడ్లు, ఉద్యానవనాలను పొగమంచు కమ్మేసింది. పొగమంచు దృశ్యాలు యాత్రికులను కనువిందు చేశాయి.