ప్రొద్దుటూరులో సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోర్స్‌‌లపై ఉచిత శిక్షణ

ప్రొద్దుటూరులో సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోర్స్‌‌లపై ఉచిత శిక్షణ

KDP: ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోర్స్‌కు ఉచితంగా శిక్షణ ఇవ్వనట్లు కళాశాల ప్రిన్సిపల్ గురుమూర్తి రెడ్డి గురువారం తెలిపారు. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో నూతన సాంకేతికతలను ఉపయోగించి పరిశ్రమ నిపుణుల ద్వారా శిక్షణ అందిస్తామని ఆయన పేర్కొన్నారు.