ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ ఆ దేశమేనా?.

ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ ఆ దేశమేనా?.

హమాస్ నాయకులకు ఆశ్రయం ఇస్తున్న దేశాలపై ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ తాజాగా యెమెన్, ఖతర్ దేశాలపై క్షిపణులను ప్రయోగించింది. అయితే తర్వాత ఏ దేశంపై దాడి చేస్తుందోనన్న భయాందోళనలు పశ్చియాసియాలో నెలకొన్నాయి. IDF తర్వాతి టార్గెట్ టర్కీ అని సమాచారం. IDF దాడులు తమ దేశాన్ని సంక్షోభంలో నెడుతుందని టర్కీ మంత్రి మాట్లాడటం ఇందుకు ఊతమిస్తుంది.