అడ్మిషన్ టెస్ట్ పోస్టర్‌ విడుదల చేసిన కోటంరెడ్డి

అడ్మిషన్ టెస్ట్ పోస్టర్‌ విడుదల చేసిన కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి APRJC,5,6,7,8 తరగతులకు, ఇంటర్, డిగ్రీలో ప్రవేశాలకు అడ్మిషన్ టెస్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైనార్టీ విద్యార్థులకు ఈ సంవత్సరం నుంచి ఎంట్రెన్స్ ద్వారా మాత్రమే అడ్మిషన్స్ జరుగుతాయన్నారు. ఈ నెల 31వ తేదీలోపు ఆన్లైన్లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.