సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే దగ్గుపాటి భేటీ
ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మంగళవారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో CM చంద్రబాబు నాయుడును కలిశారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నడిమి వంక, మరువ వంకలకు ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణాల గురించి చర్చించారు. డీపీఆర్‌లు సిద్ధమైనందున వెంటనే నిధులు కేటాయించాలని సీఎంను కోరారు.