డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా చంద్రమౌళి

డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా చంద్రమౌళి

JN: స్టేషన్‌ఘన్పూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంఛార్జ్ ప్రిన్సిపల్‌గా ప్రొఫెసర్ బత్తిని చంద్రమౌళి శుక్రవారం అధికార బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చంద్రమౌళి మాట్లాడుతూ.. కళాశాల అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతానని అన్నారు. అనంతరం అధ్యాపకులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.