శివాజీకి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

శివాజీకి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

SDPT : ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి ఛైర్మన్ నరేందర్ రెడ్డి, మార్కెట్ వైస్ ఛైర్మన్ సర్దార్ ఖాన్ లతో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్నారు.