VIDEO: వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క

VIDEO: వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క

MLG: తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మలను ఆదివారం మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అమ్మవార్లకు చీర సమర్పించి, కొబ్బరికాయ కొట్టి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, అధికారులు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.