అది పరిటాల కుటుంబానికి అలవాటే: గంగుల భానుమతి

అది పరిటాల కుటుంబానికి అలవాటే: గంగుల భానుమతి

అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే పరిటాల సునీత ఇటీవలే చేసిన వ్యాఖ్యలును మద్దెలచెరువు సూరి సతీమణి గంగులభానుమతి ఖండించారు. హత్యలు చేయడం, ఆపై వారికి సానుభూతి తెలపడం పరిటాల కుటుంబానికి అలవాటేనని విమర్శించారు. పరిటాల రవీంద్ర హత్యతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.