హోంగార్డుపై దాడి చేసిన జనసేన నేత

హోంగార్డుపై దాడి చేసిన జనసేన నేత

కృష్ణా: మచిలీపట్నంలో హోంగార్డు మోహనరావుపై జనసేన నేత కర్రి మహేష్ సోమవారం దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. విశ్వబ్రాహ్మణుల కాలనీలో నైట్ డ్యూటీ చేస్తున్న మోహనరావుపై మద్యం మత్తులో వచ్చిన మహేష్ అక్కడికి వచ్చి.. 'నేను వస్తే నిల్చోవారా నా కొడకా' అంటూ మొహంపై పిడిగుద్దులు కురిపించాడు. పక్కనే ఉన్న కానిస్టేబుల్స్ తనను హాస్పిటల్‌లో చేర్చారని హోంగార్డు వాపోయారు.