భారత సైన్యానికి సంఘీభావంగా చిన్నారులు

KKD: భారత సైన్యానికి చిన్నారులు సంఘీభావం తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌కు మద్దతుగా గురువారం సర్పవరంలో ప్రజలు, ఆయా పార్టీల నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జాతీయ జెండాలు పట్టుకుని చిన్నారులు పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. మీకు మద్దతుగా మేము సైతం అంటూ ఆ చిన్నారులు ర్యాలీలో పాల్గొన్నారు.