దరఖాస్తులకు ఆహ్వానం

NLG: గ్రామపాలన అధికారుల నియామకానికై ఆసక్తి ఉన్న మాజీ విఆర్వోలు, వీఆర్ఏల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఆసక్తి ఉన్న మాజీ విఆర్ఓ లు, వీఆర్ఏలు ఈనెల 16లోగా గూగుల్ ఫారంలో https://forms.gle/rBDToMSakRcPoivWA వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, అలాగే భౌతికంగా ఒక కాపీని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందచేయాలని సూచించారు.