CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BDK: కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామపంచాయతీ రైతు వేదికలో మండలానికి చెందిన పలువురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రూ.6.50లక్షల విలువ గల CMRF చెక్కులను అందజేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో MRO గంట ప్రతాప్, MPDO మారుతి, సివిల్ సప్లయిస్ DT శివకుమార్ ఉన్నారు.