విద్యార్థుల సంబరాలు.. ఓయూకు రూ.1000 కోట్లు.!

విద్యార్థుల సంబరాలు.. ఓయూకు రూ.1000 కోట్లు.!

HYD: తెలంగాణ బడ్జెట్‌లో ఓయూ అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా ఓయూ JAC నేత బొల్లారం నిరంజన్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్, వంశీ, నవీన్ నాయుడు, ప్రశాంత్, కోటేశ్వరరావు, వీరబాబు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.