నేడు సింహాచలంలో ఆలయ సంప్రోక్షణ

VSP: సింహాచలం ఆలయంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఆలయ సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేద పండితుల సమక్షంలో ఆలయ సంప్రోక్షణతో పాటు ప్రత్యేక హోమాలు జరుగుతాయని చెప్పారు.