VIDEO: పీహెచ్‌సీ సేవలు అందుబాటులోఉంచాలి: DMHO

VIDEO: పీహెచ్‌సీ సేవలు అందుబాటులోఉంచాలి: DMHO

GDL: జిల్లా వైద్యాధికారి డా. జె.సంధ్యా కిరణ్మయి మంగళవారం మానవపాడు పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో రివ్యూ మీటింగ్ నిర్వహించి, ఆరోగ్య కార్యక్రమాలపై చర్చించారు. సాధారణ డెలివరీలు, ఓపీ సేవలు, ల్యాబ్-ఫార్మసీ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని, గర్భిణులను ప్రైవేటుకు కాకుండా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేలా ప్రేరేపించాలని ఆదేశించారు.