VIDEO: భారీ వర్షం చెరువులా మారిన గ్రౌండ్

VIDEO: భారీ వర్షం చెరువులా మారిన గ్రౌండ్

VZM: గంట్యాడలో సోమవారం మధ్యాహ్నం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో గంట్యాడ హైస్కూల్ ఆవరణలో భారీగా చేరిన వర్షం నీరు చెరువులా దర్శనమిస్తుంది. కలెక్టర్ అంబేద్కర్ ఆదేశాలను అధికార యంత్రాంగం బేఖాతరు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. నీటిని గుర్తించి మట్టితో ఎత్తు చేయాలని అధికారులను ఆదేశించారు.