బీఆర్‌ఎస్ పార్టీలోకి వడ్డెర ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు
HYD: జూబ్లీహిల్స్ రెహమత్ నగర్ డివిజన్‌కి చెందిన తెలంగాణ వడ్డెర ఐక్యవేదిక హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముద్దంగుల శేఖర్ ఇవాళ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో BRS పార్టీలో చేరాడు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ షఫీ, NLCF డైరెక్టర్ రాజ్యలక్ష్మి తదితరులు ఇతరులు పాల్గొన్నారు.