నేటి మ్మెల్యే ఎంఎస్ రాజు పర్యటన వివరాలు

నేటి మ్మెల్యే ఎంఎస్ రాజు పర్యటన వివరాలు

సత్యసాయి: మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నేడు పర్యటించనున్నారు. ఉదయం 10:30కు మడకశిరలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్‌లో పాల్గొంటారు. ఒంటిగంటకు జీజీ హట్టి గ్రామంలో అతిసార బాధితులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్. అనంతపురం వద్ద ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు.