VIDEO: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం

VIDEO: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం

SRPT: జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వందరోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రత్యేక నిపుణులైన వైద్య బృందంచే ఆరోగ్య శిబిరం నిర్వహించి అన్ని రకాల పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని మండల వైద్యాధికారి డాక్టర్ భూక్య నగేష్ నాయక్ అన్నారు.