VIDEO: ఓటర్ల జాబితాపై వీడియో కాన్ఫరెన్స్

VIDEO: ఓటర్ల జాబితాపై వీడియో కాన్ఫరెన్స్

KDP: పులివెందులలోని మున్సిపల్ కార్యాలయంలోని హాలులో ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాపై వీడియో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఆర్డీవో చిన్నయ్య, మున్సిపల్ కమిషనర్ రాముడు, తహసీల్దార్ వెంకట రెడ్డిలు పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు,ఓటర్ల జాబితాలో సవరణలు, పోలింగ్ బూతుల సరళి గురించి చర్చించారు.