మందు గుడి సామాగ్రి తయారీ కేంద్రం పరిశీలన
కాకినాడ: జగ్గంపేట శివారు ఉన్న లైసెన్స్ మందు గుడి సామాగ్రి తయారీ కేంద్రాన్ని జగ్గంపేట CI YRK శ్రీనివాస్, తహసీల్దార్ జేవియర్ రమేష్ అగ్నిమాపక అధికారి వారి యొక్క సిబ్బందితో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సౌకర్యాలను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి ప్రమాదానికి ఆస్కారము లేకుండా పూర్తిస్థాయి జాగ్రత్తలు పాటించాలన్నారు.