గ్రామపంచాయతీ భవనం , ఆరోగ్య మందిరం ప్రారంభం

JGL: జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ. 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ, మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.