ALERT: నేడు వారి ఖాతాల్లోకి నగదు

ALERT: నేడు వారి ఖాతాల్లోకి నగదు

AP: పంట నష్టపోయిన రైతులకు ఇవాళ సాయంత్రంలోగా నగదు అందజేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని, పిడుగుపడి మరణించిన వారి కుటుంబాలకూ సాయం చేస్తామని పేర్కొన్నారు. ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని, విపత్తుల వేళ అధికారులు మానవత్వంతో వ్యవహరించాలన్నారు. అధికారులు మరో రెండ్రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.