VIDEO: 'మామిడి సాగులో యజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి'

VIDEO: 'మామిడి సాగులో యజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి'

SRD: మామిడి సాగులో యజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు యాస్కిన్ భాష, రాజు రెడ్డి అన్నారు. మంగళవారం కంగ్టి మండల తడ్కల్ రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మామిడిలో అధిక దిగుబడి అన్యమైన పంట ఉత్పత్తి కోసం సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో హన్మండ్లు ఉన్నారు.