చలివేంద్రాన్ని ప్రారంభించిన జగదీశ్వర్ గౌడ్

చలివేంద్రాన్ని ప్రారంభించిన జగదీశ్వర్ గౌడ్

RR: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండ గుడ్ విల్ చౌరస్తాలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పట్వాడ శశిధర్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ మాజీ కార్పొరేటర్ వెంకటేష్ం ప్రారంభించారు. ప్రజల దాహార్తిని తీర్యడానికి చలివేంద్రం ఉపయోగపడుతుందని అన్నారు.