VIDEO: మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది

VIDEO: మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది

KRNL: శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్లి, తిరుగు ప్రయాణంలో మృతి చెందిన వారికి ఆదోని MLA పార్థసారథి, సబ్ కలెక్టర్ భరద్వాజ్ శనివారం నివాళులర్పించారు. ఆదోని ఇందిరానగర్‌కు చెందిన గిడ్డయ్య (42), శశికళ (40), లక్ష్మి (28), చంద్రమ్మ (31), కుమార్ (14) మృతదేహాలకు పూలమాలవేసి సంతాపం తెలిపారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు.