చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

MNCL: నెన్నెల మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ తోటపల్లి సుజాత-శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన చలివేంద్రాన్ని ఇవాళ MLA గడ్డం వినోద్ నాయకులతో కలిసి ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. వేసవిలో ఎండ తీవ్రతకు ప్రజలు ఇబ్బంది పడతారని, స్వచ్ఛందంగా చలి వేంద్రం ఏర్పాటు చేసిన మాజీ సర్పంచ్ దంపతులను అభినందించారు. ప్రజలకు సేవ చేయడం సమాజంలో హర్షణీయం అన్నారు.