అమెజాన్ సెంటర్‌పై ఇరాన్ క్షిపణులతో దాడి
సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఇరాన్ ప్రతిదాడులను తీవ్ర స్థాయిలో చేస్తోంది. ఈ క్రమంలో UAEలోని అమెజాన్ డేటా సెంటర్‌పై దాడులు చేసింది. ఈ మిసైల్ దాడిలో అమెజాన్ సెంటర్ తీవ్ర స్థాయిలో దెబ్బతింది. అలాగే ఖతార్‌పై 66 క్షిపణులను ప్రయోగించింది. మరో వైపు బహ్రెయిన్‌పై ప్రయోగించిన 45 క్షిపణులను, 9 డ్రోన్లను ఆ దేశం కూల్చివేసింది.