ఉచిత కంప్యూటర్ తరగతులు ప్రారంభం

ఉచిత కంప్యూటర్ తరగతులు ప్రారంభం

KRNL: ఆదోనిలో హజరత్ సయ్యద్ మీర్ మొహమ్మద్ షా ఖాద్రి మసీదు & దర్గా కమిటీ ఆదోని వారి ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ తరగతులు ప్రారంభమయ్యాయి. గత పదేళ్లుగా ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అక్బర్ బాషా తెలిపారు. విద్యార్థులు ప్రత్యేక సమయాలలో క్లాస్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేసవి సెలవులలో విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.