రేపు జడ్చర్లలో ఎమ్మెల్యే పర్యటన

రేపు జడ్చర్లలో ఎమ్మెల్యే పర్యటన

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి రేపు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జడ్చర్ల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం రాజాపూర్ మండలంలోని రంగారెడ్డి గూడలో ఓ కంపెనీ ప్రారంభోత్సవానికి హాజరవుతారని కార్యవర్గాలు వెల్లడించాయి.