VIDEO: ఎచ్చెర్లలో వడగండ్ల వాన

VIDEO: ఎచ్చెర్లలో వడగండ్ల వాన

SKLM: ఎచ్చెర్ల మండల వ్యాప్తంగా సోమవారం సాయంత్రం ఈదురు గాలులు, వడగండ్ల వర్షం కురిసింది. ఉదయం నుండి ఎండ తీవ్రత అధికంగా ఉండి, సాయంత్రానికి ఒకసారిగా వాతావరణం మారింది. ఈ వర్గంతో జీడిమామిడి పంటకు ఎంతో నష్టం వాటిల్లుతుందని రైతులు తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.