VIDEO: తూప్రాన్ పట్టణంలో ప్రజా బాట

VIDEO: తూప్రాన్ పట్టణంలో ప్రజా బాట

MDK: తూప్రాన్ పట్టణ పరిధి పోతరాజు పల్లెలో గురువారం ప్రజా బాట కార్యక్రమం చేపట్టినట్లు విద్యుత్ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు. వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పిచ్చి మొక్కలను తొలగించి, మరమ్మత్తులు చేసినట్లు ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.