కొలిమిగుండ్ల మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే
NDL: కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లె గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మంగళవారం పర్యటించారు. గ్రామానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి వైసీపీ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు కలిసి పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డి కుమారుని వివాహ ముహూర్తపు వేడుకలో కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు.