బిగ్‌బాస్: ఇమ్మాన్యుయేల్ vs సంజనా

బిగ్‌బాస్: ఇమ్మాన్యుయేల్ vs సంజనా

బిగ్‌బాస్ షోలో ఇమ్మాన్యుయేల్, సంజనా మధ్య ఒక గేమ్ సందర్భంగా తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఇమ్మాన్యుయేల్, 'నేనూ మనిషినే. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి. నన్ను ఏం పోట్రేట్‌ చేయాలని చూస్తోంది?' అంటూ బాధను వ్యక్తం చేయగా, మరోవైపు సంజనా కూడా ప్రోమోలో ఏడుస్తూ కనిపించింది. అంతేకాకుండా, తనుజతో జరిగిన బాల్ గేమ్‌లో గాయపడిన ఇమ్మాన్యుయేల్‌ను మెడికల్ రూమ్‌కు తరలించారు.