నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ASF: ఆసిఫాబాద్ పట్టణంలోని బస్ స్టాండ్ సమీపంలో మెయిన్ లైన్ వైరు మార్పు పనుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ లక్ష్మిరాజన్ తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.