VIDEO: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఎర్రకాలువ

VIDEO: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఎర్రకాలువ

తూర్పు గోదావరి జిల్లాలోని ఆదివారం తాళ్లపాలెం, కంసాలపాలెం ప్రాంతాల్లో ఎర్రకాలువ ఉద్ధృతి పెరగడంతో రహదారులపై వరదనీరు ప్రవహిస్తోంది. గంట గంటకు పరిస్థితిని మంత్రి కందుల దుర్గేశ్ పర్యవేక్షిస్తున్నారు. ప్రజల రక్షణ కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.